దేవా నీ నామం

218 Views

దేవా నీ నామం
బలమైనది నీ నామం (2)
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం (2)
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం (2)

ఆశ్రయ దుర్గము నీ నామం
నా కొండా నా కోట (2)
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం (2)
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం (4)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account