దాగున్నావా నీవు దాగున్నావా

Sathish Kumar
181 Views

దాగున్నావా నీవు దాగున్నావా – సంఘాన్ని చెడిపేవాడా
నీవు నా కనులను దాయగలవు గానీ
ఆ దేవుని కళ్ళను దాయలేవుగా ॥దాగున్వావా॥

1. వలుకుతావు నీవు పరిశుద్ధ మాటలు
చేస్తావు నీవు సాతాను క్రియలు ॥2॥
ఈ లోకవు దృష్టిలో పరిశుద్ద్ధుడవైనా
పరలోకంలో నీ స్థానమేమిటో ॥దాగున్వావా॥

2.తోటివానిపైన నీకెందుకయ్య కోవం
ఆకోవం పైవానికి ఎందుకయ్య భారం ॥2॥
నీ కాలం చెల్లునాడు నీతోడు రాడు
ఎందుకయ్య నీకింకా వానితో గోడు ॥దాగున్నావా॥

3. పాడు పదవిపైనా నీకెందుకయ్య మోవాం
ఆ మోహంలో బ్రతుకు బలౌతుంది ఖాయం ॥2॥
పదవి అనే పదనిసలో ప్రభుని మరచినావో
పరలోకంలో నీ పేరు మాయమౌను ॥దాగున్వావా॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account