దీన దయాళుడా
దీన దయాళుడా – మానవ అవతారా
ఈ నీ జనులను రక్షింప – ఇలలో వెలిసిన ఓ దేవా
నీ ప్రేమను సిలువలో చూపినవా – త్యాగములలో చేసినవా
1. అమోఘమైన ఆ నీ ప్రేమ అందరి పాపములను భరించిందివి
నీ రుదిరం ఆ కల్వరి పైన
శాపదమైనది నీ ప్రేమ, నీ ప్రేమ
2. కల్వరిలో ఆ నీ త్యాగం కలుషములను తొలగించె
కరుణజీవిత కారణమయుడా నీకే స్తోత్రం
నాపై నిలుపుము నీ కృప, నీ కృప
3. నిన్నే ప్రతికెదా నీ శక్తిగా, నీ శుభవార్తను చాటా
నీ మార్గములో నడిపించుమయా నీతిసూర్యుడా
నాపై చూపుము నీ దయ, నీ దయ
