దిగులు వడకు సేవకా

Sathish Kumar
192 Views

దిగులు వడకు సేవకా – దిగులు వడకుమయా
నమ్మదగిన దేవుడు – నిన్ను పలిచె గదా
కష్టాలు తీర్చి – కన్నీటిని తుడిచి – ఆదరించునుగా
నీతోనే నడచి – నీలోనే నిలచి – నిన్ను నడువునుగా
ఓ సేవకా భయవడకిక – జయము నీదె గదా ॥దిగులు!॥

1. అగ్నివంటి శోధనలకు – భయపడకుమయా
అగ్నిలోను క్రీస్తు అండ – తోడుండగా
అగ్ని గుండమే – నిన్ను హెచ్చించి – ఘనవరచునుగా
షద్రకు మేషకబెద్పెగోలను – మరచిపోకుమా
ఓ సేవకా భయవడకికా – అగ్ని మేలెగదా ॥దిగులు॥

2. ఏమి తిందునో ఎక్కడ ఉందునో – చింతించకుమా
నీకున్న అవసరతలు – తండ్రికి తెలియునుగా
ఆకాశము నుండి – మన్నాను వంవీ – పోషించె గదా
ఐదు రొట్టెలు – రెండు చేపలు – సంగతి మరువకుమా
ఓ సేవకా భయవడకిక – గంవలు మిగిలెగదా ॥దిగులు॥

3. నీవు కలిగిన దర్శనమును – విడిచిపెట్టకుమా
లోకాశలకు ధన సంపదకు – లొంగిపోకుమా
స్రీ వ్యామోహం – ఈ లోక స్పేహం – నీకు తగదు గదా
ఆత్మల రక్షణ – సంఘ పోషణ – నీపై నుండె గదా
ఓ సేవకా వెనుదిరుగక – ముందుకు సాగుమయా ॥దిగులు॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account