దినదినము విజయము మనదే

331 Views

దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)

హోసన్నా జయం మనదే (3)
హోసన్నా జయం జయం మనదే           ||దినదినము||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account