ఎవరేమనుకుంటున్నా

Saahus Prince
2883 Views

ఎవరేమనుకుంటున్నా నిన్ ఆరాధిస్తున్న
నేనేమై పోతున్న నిన్ను కీర్తిస్తున్న
నిరాశ నిస్పృహలోన నీ వైపే చూస్తున్నా
ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగ || ఎవరేమనుకుంటున్నా ||

1. మదిలో మనశ్శాంతి లేక – మాటకేదో మిగిలి ఉన్న
మతి వీడి వున్న నన్ను – మళ్ళీ కలిసి మన్నించావే
మదిలో మనశ్శాంతి లేక – మాటకేదో మిగిలి ఉన్న
మతి వీడి వున్న నన్ను – మళ్ళీ కలిసి మన్నించి
నా కథలో ఓ మలుపే తెచ్చావే
నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే
యేసయ్య నాకున్నది నీవయ్యా
యేసయ్య నీవుంటే చాలయ్యా
|| ఎవరేమనుకుంటున్నా ||

2. బ్రతుకు బాట బరువుగున్నా – బయటికొకల బ్రతుకుతున్న
బరిలేని నన్ను చేరి – భ్రమనుండి వేరుచేసావే
బ్రతుకు బాట బరువుగున్నా – బయటికొకల బ్రతుకుతున్న
బరిలేని నన్ను చేరి – భ్రమనుండి వేరుచేసి
యేసయ్య నన్నే భరించావా
యేసయ్య నాకై బలైయ్యావా
దోషినైన నన్నే ప్రేమించావా
దరిలేని నను నీ దరి చేర్చావా
|| ఎవరేమనుకుంటున్నా ||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account