Chorantians Bible Quiz
View Allఎవరు నా చేయి విడచిన
ఎవరు నా చేయి విడచిన – నా యేసు విడువడు
ఎవరు నన్ను మరచిన – నా యేసు మరువడు (2)
ఆపత్కాలములో కృంగిన సమయములో
నా యేసు విడువడు
ఆపత్కాలములో కృంగిన సమయములో
నా యేసు విడువడు
నా యేసు విడువడు ( ఎవరు )
1: బాధకలిగినపుడు – ఓదార్పు లేనప్పుడు
నీవే ఆధరించవు
భయము కలిగినపుడు – నే ఒంటరైనప్పుడు
నీవే హత్తుకున్నావు (2)
నన్ను విడనాడవు ఎన్నడు ఎడబాయవు
నా తోడైయుండెదవు – నా తోడైయుండెదవు ( ఎవరు )
ఆరాధన ఆరాధన నా యేసుకే – ఆరాధన ఆరాధన నా యేసుకే
హల్లెలూయా హల్లెలూయా నా యేసుకే – హల్లెలూయా హల్లెలూయా నా యేసుకే
2: నిన్ను నే మరచిన – నీకు దూరమైన
నీ ప్రేమే నన్ను విడువలేదయ్యా
సర్వం కోల్పయినే – నీ దరి చేరగా
నను కౌగిలించి – చేర్చుకొంటివే
ఎంత ప్రేమ యేసయ్య – నే మరచిపోనయ్యా
నీతోనే ఉండెదను
ఎంత ప్రేమ నీదయ్యా – నే మరచిపోనయ్యా
జీవితాంతం స్తుతియించెదన్
ఆరాధన ఆరాధన నా యేసుకే – ఆరాధన ఆరాధన నా యేసుకే
హల్లెలూయా హల్లెలూయా నా యేసుకే – హల్లెలూయా హల్లెలూయా నా యేసుకే (2)