ఘణమైన నీ కృపా ఎనలేని నీ కృపా
Prasanna Kumarపల్లవి :- ఘణమైన నీ కృపా ఎనలేని నీ కృపా
నను విడువనీ కృపా విస్తరించి నాపై నీ కృప………. (2)
యేసయ్యా నా ప్రభువా నీ ప్రేమే ఇలలో చాలయ్యా “2“
1 . కన్నీల్లతో నీ పాదాలు కడగాలనీ
నా మనసుతోనే ఆరాదించాలనీ “2“
నే వేచియున్నా నీ సన్నీదిలో దేవా ……….”2″ అర్పించుచున్నానా హృదయమునే ప్రభువా “2“
యేసయ్యా నా ప్రభువా నీవు లేక నేను లేనయ్యా”2″ (ఘణమైన)
2. సుందరమైన నీ ముఖమే నీది
మాదుర్యమైన నీ స్వరమే నీది “2“
వేకునే లేచి నిను చూడ వచ్చితినీ (2)
మహిమాన్వితుడా నా ప్రాణ ప్రియుడా.”2″
యేసయ్యా నా ప్రభువా నీ కొరకే వేచియున్నాను”2″ (ఘణమైన)