హే హే మనసంతా నిండే
Raj Prakash Paulహే హే మనసంతా నిండే హే హే ఎంతో ఆనందం
యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగు నిచ్చెన్
యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదల నిచ్చెన్
1. అన్ని సమస్యలందు నాకు సహాయకుడు ప్రతి సమయములో స్నేహితుడు
ఉత్సాహించి పాడెదను నీ మేలులందు సంతోషించి పాడెదను నీ క్రియలందు
2. శాంతి సమాధానము నాకు నిచ్చినవాడు మనసంతా ఉల్లాసంతీ నింపినవాడు
కరములు తట్టి నిన్ను పొగడెదన్ యేసు నాట్యములు చేసి నిన్ను మహిమ పరచెదను