కష్టాలలో నష్టాలలో
కష్టాలలో నష్టాలలో బాధలో నా వేదనలో
నన్ను విడువక నన్ను మరువక
నాతో ఉండిన యేసయ్యా యేసయ్యా
శ్రమలలో నిందలో నే నలిగిన వేలలో
నేను నీతో ఉన్నానంటు
నన్ను నడిపిన నేస్తమా బందమా
నేస్తమా అనుబందమా
అలసిన సొమ్మసిల్లిన
నన్ను లేవనెత్తిన స్నేహమా
ఎవరు విడచిన విడువనంటు
చేయందించిన నేస్తమా బందమా
నేస్తమా అనుబందమా