43 Views

కొలతే లేని నే ప్రేమ
అంతమే లేనిదయ్యా
కలలోనైనా అనుకోలేదు
నేతో జీవితం

చ:1
ఒక మంచి లేకున్నా,నువ్వు అక్కరలేదన్నా
విడువక వెంటాడనే నే వాల లో వేసేనే (2)
నా దోనే లో నే నీవు, ఏకేదనని అన్నావు (2)
నా బ్రతుకును మార్చావు, (నే సాక్షిగా పిలిచావు) (జాలారి గా చేసావు) (2)
__కోలతెలేని~
చ:2
నేతోనే నడుచుచు నే, నిన్ను వీడి పోతినే
నే కృపా యే లేకుంటే, నేన్ ఎం ఇపొదునో
చీకటిలో నేన్ ఉన్నా, ఒటమి దిశ వైపున (2)
విశ్వాసమే నా బలమై, నను వీరుని గా నిలిపే (2)
__కోలతే లేని~
చ:3
ఈ లోక యాత్ర లో,ఇంకెంత కలమో,
నేన్ ఎరుగను యేసయ్య,నీవే నా గమ్యము (2)
ఉన్నంత వరకును, నీ సేవలో నే నను (2)
నడిపించి కాపాడు, నే ప్రేమ తో నన్ను నింపు (2)
__కోలతే లేని~

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account