కోయారే కోయి కోయి కోయా
కోయారే… బామ్మరే…
కోయారే కోయి కోయి కోయా
బామ్మరే సందమమా (2)
కోయ్ కోయ్ గోండ్ కోయ్ (2)
హైజలక హైజలక హైజలక
హైజలక హైజలక హైజలక
డింగిరి డింగిరి హోయి (2)
రేరెలా రేరెలా రెలా (2)
రెల రెల రెలెలా (2)
రెల రెల రెలెలా || కోయారే ||
1. నెట్లదెకము నెట్లదెకము
జాంజాగు రాజ్య నెట్లదెకము(2)
మసిరిగాలు మంగరిగాలు
పింగిరిగాలు జాంజగుడుద్రు
మస్కోట్లు మంకాళ్లు
పెంకోళ్ళు జాంజగుడుద్రు
కుర్రో… కుర్రు కుర్రో… కుర్రు
కోయారే కోయి కోయి కోయా
బామ్మరే సందమమా (2)
కోయ్ కోయ్ గోండ్ కోయ్ (2)
2. బండి బందోరె బయ్యా బండి బందోరె
భజన జమారే బయ్య భజన జమారె
నెట్లయ్యో నెట్లయ్యే దోతన జమారె (2)
బండి బందోరె బయ్యా బండి బందోరె
భజన జమారె బయ్యా భజన జమారె
చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి (2)
కోయారే కోయి కోయి కోయా
బామ్మరే సందమమా (2)
కోయ్ కోయ్ గోండ్ కోయ్ (2)
హైజలక హైజలక హైజలక
హైజలక హైజలక హైజలక
డింగిరి డింగిరి హోయి (2)