Chorantians Bible Quiz
View Allకృపా సత్య సంపూర్ణుడా కృపామయుడా
స స స ని స గ… స స స ని స గ
స స స ని స గ మ ప
మ మ మ గ ప మ… మ మ మ గ ప మ
మ మ మ గ ప మ గ స
కృపా సత్య సంపూర్ణుడా (2)
కృపామయుడా
కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||
స ని స ని మ ప
ని ప ని ప గ మ
ప మ ప మ గ ని స
నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా (2)
మార్పులేని నీ మహా కృపలో (2)
మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా||
నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు (2)
నిత్యముండు నీ కృపతో (2)
నిరతము నను గావుము ప్రభువా ||కృపా||
స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప ప
మ ప మ ని ని… ప ని ప స స (2)
ప ని స గ స ని… మ ప ని స ని ప
గ మ ప ని ప మ… గ మ గ రి స (2)
నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన ప్రభువా (2)
అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)
హతమొందించెద నీ కృపతో ||కృపా||