మహోన్నతుడా యేసయ్య

Palepogu Lazarbabu
1879 Views

మహోన్నతుడా – యేసయ్య
మహానీయుడా – నీవయ్య
కొనియాడతరమా నీ కీర్తి నా జీవితాంతము
ఆరాధించి ఆనందించి పొడీ పొగదిన….

మరచిపోయారు ఎందరో విదిచిపోయారు
ఏమున్నదని ఎవరునాన్నరని బంటరి చేశారు
నీ దయలోనే నా దీవెననకు అధ్యుడవైనావు
తల్లివై తండ్రివై సర్వమై విలున పెంచావు ఘనత నిచ్చావు

కోరుకున్నావు కృపతో ఏర్పరచుకున్నావు
కాపరి నీవని నీ కాపరినని అభిషేకించావు
నీ కృపలోనే నా జీవితము భద్రపరచావు
తోడువై నీడవై జాడవై నదిపించుచున్నావు బలపరచుచున్నావు

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account