మనసంతా నీవే యేసయ్యా

Palepogu Lazarbabu
1739 Views

మనసంతా నీవే యేసయ్యా – మది నిండా నీ తలంపులే
వేయిసంద్రముల అలల శబ్దమునై చాటనా నీ కీర్తిని
గంభీర ధ్వని గల మగు తాళమునై పొడనా నీ మహిమను

మారా అనుభవములో కలనైనా స్థితి కనలేదే
చీకటి సుడిగుండాలలో కదలేని కడలి బలమైన అలలెన్నో
నీ ఉదయముతో నా జీవితమే….
పరిమళించెనే మధురముతో ప్రజ్వలించెనే వెలుగులతో

బలహీనస్థితిలోనే నా జీవితము కొనసొగుచున్నా
హత్తుకొనియున్న దక్షిణహస్తమే సడతించినిన్ను ధైర్యపరచేనే
లెక్కలేని నీ ఉన్నత తలపులే…
నీ కతి ప్ర్రియముగా మార్లేనే – నీతో యాత్రలో నిలిపెనే.

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account