మాట్లాడు నా ప్రభువా
Sathish Kumarమాట్లాడు నా ప్రభువా – నాతో మాటాడు నా వ్రభువా
నీ మాటలే జీవవు ఊటలు – నీ పలుకులే ప్రాణాధారాలు (2) [మా
1. సమరయ స్త్రీతో మాటాడావు
సకల పావములు హరియించావు (2)
జీవ జలములు త్రావనిచ్చావు (2)
జీవితమునే మార్చివేసావు (2) ॥మాట్లాడు!
2. చచ్చిన లాజరును చక్కగ విలిచావు
బయటకు రమ్మని ఆదేశించావు (2)
కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు (2)
మళ్ళీ బ్రతుకును దయచేసావు (2) ॥మాట్లాడు॥