మట్టివిరా వళ్టివిరా

Sathish Kumar
192 Views

మట్టివిరా వళ్టివిరా – మన్నువురా మన్నవురా
కాయము మాయము – ఖాయమురా అయ్యయ్యో! (2)

1. అటుచేసి ఇటుచేసి – అందరిని మోసం చేసి
సంఘాన్ని రెండుగ చీల్చావే – అయ్యయ్యో
నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో!

2. నువ్వేసిన వేషాలు – నువు చేసిన మోసాలు
నరకాగ్నిలో కాలిపోదువులే – అయ్యయ్యో

౩. నీ బ్రతుకు దెరువుకోసం – బైజిల్‌ను చేతబట్టి
పరమార్గం మర్చిపోయావే – అయ్యయో,
ఆత్మలతో ఆడుకొన్నావే – అయ్యయ్యయ్యో

4. సువార్త సేవకోసం – పంవిన సొమ్ములన్నీ
సొంతానికి ఖర్చు చేశావే – అయ్యయ్యో
శాపాన్ని తెచ్చుకున్నావే – అయ్యయ్యో

5. పాపాన్ని పాతిపెట్టి – దోషాన్ని దాచిపెట్టి
దొరలాగ తిరుగుచున్నావే – అయ్యయ్యో
తొందరలో దొరికిపోతావే – అయ్యయ్యో

6. నీ పావం ఒప్పుకుంటే – ఆ పాపం విడిచిపెడితే
వరలోకం నిన్ను చేర్చునులే – యేసయ్యా
నీ పావం కడిగివేయునులే – మెస్సయ్యా

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account