Chorantians Bible Quiz
View Allమాయలోకం మాయలోకం
Sathish Kumarమాయలోకం మాయలోకం – తెలుసుకో ఇది మాయలోకం
ప్రేమలోకం ప్రేమలోకం – ప్రేమకర్థం తెలియని లోకం
తెలుసుకో ఇది యౌవన మైకం
కొంపముంచును నీ అమాయకం ॥[మాయ॥
1. ఎవడో నవ్వాడని – అదియే ఆ ప్రమయని (2)
అందంగా వున్నాడని – అన్నీ తెలిసిన వాడని
మాటల మాయలో మలినమై – పాటల పార్కులో వతనమై ॥2॥
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా… ॥[మాయ॥
2. ఎక్కడో అమ్మాయిని చూనీ – అక్కడే తన మనసిచ్చేని (2)
అప్పుడే దేవుని మరచి – అక్కడే వీలుపును విడిచి
ప్రేమ ముసుగులో అంధుడవై – కామ క్రియలలో బంధియై ॥2॥
ఆ సమ్సోనులా చంవుకొందువా ఓ సోదరుడా… ॥[మాయ॥