నా బలమా నా దుర్గమా
Benny Joshuaనా బలమా నా దుర్గమా
నిన్నే ఆరాదింతున్
నా రక్షణ నా కోటయును
నిన్నే ఆరాదింతున్ 2
ఆరాధనా నా యేసుని
ప్రేమించేదన్ నా యేసుని 2
నా ధ్యానము నా ఆశయు
నా వాంచయు నీవే
నా స్నేహము నా ఆదరణ
నా ఆశ్రయము నీవే 2
(ఆరాధనా)
నా తండ్రివై నా తల్లివై
నా జీవము నీవై
నా చేరువై నా సొంతము నీవై
నా ప్రాణము నీవై
(ఆరాధనా)