Chorantians Bible Quiz
View Allనా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)
రాసాను నేనొక లేఖని
పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి||
నిను చూడక నాకు నిదుర ఏది
నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి||
నీ సేవకై నన్ను ఏర్పరచావు
నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||