నా జీవిత కాలమంతా
Palepogu Lazarbabuనా జీవిత కాలమంతా ని ప్రేమ బానిసనై యేసు నా
జీవనము చేసెదన్
నా శ్వాస నా ధ్యాస సకలము నీవేగా
ఇల కల్పిత నా జీవిత వరుసను
అక్షయమైన నీలో ఐక్యము చేయుటకు యేసయ్యా నీ
ఉన్నత ప్రణాళికయే నన్ను ఉత్తేజపరచేనే
ఆగమ్యగోచర వ్యర్హ బ్రతుకు నిష్పల తలపులతో నిండిన
కృపయే నీ ఆత్మతో రేపెనే నిత్య సీయోనే గమ్యమాయెనే
లోకప్రేమను శ్వాసగా అభిలషించి స్వార్దమే నేను రుచి చూచిన
నీ ప్రేమలోనే పరిపుర్నతయే ఆస్వాదిస్తూ వున్నానయa