నా తల్లి నను మరచినా

201 Views

నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా (2)
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా (2)
యేసయ్యా హల్లెలూయా (4)          ||నా తల్లి||

స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా (2)
అన్నదమ్ములే నన్ను నిందించినా

నే నమ్మినవారే గాయపరచినా (2)    ||విడువని||

లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా (2)
సాతానే  నన్ను శోధించినా

సమాజమే నన్ను త్రోసేసినా (2)        ||విడువని||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account