నావన్ని యంగీకరించుమీ దేవా

167 Views

నావన్ని యంగీకరించుమీ దేవా – నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద        ||నావన్ని||

నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద         ||నావన్ని||

సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద          ||నావన్ని||

నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు          ||నావన్ని||

పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి          ||నావన్ని||

నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)
యావంత యైనను నాశింప మదిలోన         ||నావన్ని||

నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు        ||నావన్ని||

చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2)
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము       ||నావన్ని||

హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2)
పదిలంబుగా దాని బట్టి కాపాడుము         ||నావన్ని||

– నన్నెప్పుడు నీవు కరుణించుమీ
నావన్ని కృపచేత నీవలన నొందిన (2)
భావంబునను నేను బహుదైర్యమొందెద        ||నావన్ని||

నీకు నా ప్రాణము నిజముగా నర్పించి (2)
నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద         ||నావన్ని||

సత్యంబు నీ ప్రేమ చక్కగా మది బూని (2)
నిత్యంబు గరముల నీ సేవ జేసెద          ||నావన్ని||

నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు (2)
ఆశచే నడిపించు మరల నా పదములు          ||నావన్ని||

పెదవులతో నేను బెంపుగ నీ వార్త (2)
గదలక ప్రకటింప గలిగించు దృఢ భక్తి          ||నావన్ని||

నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ (2)
యావంత యైనను నాశింప మదిలోన         ||నావన్ని||

నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే (2)
సేవ జేయగ నిమ్ము స్థిర భక్తితో నీకు        ||నావన్ని||

చిత్తము నీ కృపా యత్తంబు గావించి (2)
మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము       ||నావన్ని||

హృదయంబు నీకిత్తు సదనంబు గావించి (2)
పదిలంబుగా దాని బట్టి కాపాడుము         ||నావన్ని||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account