నను సృజియించిన ఆ దేవుడు

Sathish Kumar
189 Views

నను సృజియించిన ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో
అని ఊరువాడ చెట్టువుట్ట అన్నీ వెదికాను (2)
సృష్టినే దేవుడని – నేను పూజించాను
సృష్టికర్తను మరచి – నేనెంతో వగచాను ॥నను॥

1. వెదకిన దేవుడు దొరకక పోగా – నేనే దేవుడని సరిపెట్టుకున్నాను (2)
రక్తము కార్చినవాడే దేవుడని (2)
తెలిసిన క్షణమున సిలువను చేరితి 1నను॥

2. మత చట్రములో దేవుని బంధించి – విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి(్ర
నిజ రక్షకుని అంగీకరించక (2) నిష్టగ నరకాన చేరుట న్యాయమా? (2)
నను సృజియించిన ఆ దేవుడు – యేసులో ఉన్నాడు
అని ఊరు వాడ పల్లె వెళ్ళి తిరిగి చెబుతాను (2)

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account