నీ కన్నుల్లోని కన్నీరు

Praveen Kumar
40 Views

నీ కన్నుల్లోని కన్నీరు లిరిక్స్ – Telugu Christian Worship Song

Title: నీ కన్నుల్లోని కన్నీరు (Nee Kannulloni Kanniru)
Artist: Akshaya Praveen
Language: Telugu
Genre: Christian Devotional Worshi


🎶 Song Details

This soul-stirring worship song paints a picture of intimacy with the Lord—hiding our tears in His gaze, holding Him close, and affirming His everlasting covenant of grace and blessing even in the face of opposition.


📝 Complete Lyrics – నీ కన్నుల్లోని కన్నీరు

🕊️ పల్లవి:

నీ కన్నుల్లోని కన్నీరు కవిలలో దాచాను
నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను (×2)

🌟 చరణం:

నిన్ను ఎన్నడు నేను విడువబోనని
నిన్ను ఎన్నడు నేను మరవలేనని
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (×2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో.. (×2)

🌟 చరణం:

నీ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధంచేసి
మీ పగవారి ఎదుట నిన్ను తైలముతో అభిషేకించి (×2)
నీ గిన్నె నిండి పొర్లిపారును… కృపయు క్షేమము నీ వెంట వచ్చును… (×2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (×2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో.. (×2)

🌟 చరణం:

నీ దుఃఖ దినము సమాప్తి చేసి నిత్యానందముతో నింపి
నీ అవమానము కొట్టివేసి మంచి పేరును నీకిచ్చి
నీవెళ్ళు చోటులో తోడుగా ఉండెదను.. నిన్ను నేను గొప్ప చేసెదను (×2)
నా కృప ఎన్నడును దూరం చేయనని
నీతో నేను నిబంధనను చేసి ఉన్నాను (×2)
ఆరారారేరో.. ఆరారే.. ఆరారారేరో.. (×2)


🌍 English Translation – “Tears Hidden in Your Eyes”

I hid my tears in Your eyes,
I held You close in my embrace.

I will never let You go,
I shall never forget You.
Your grace will never forsake me,
I have made a covenant with You.
(Arara…)

(Repeated)

They prepared a feast before Your enemies,
Anointed You with oil in the presence of scorn.
My cup overflowed… Your mercy and well-being follow me.
Your grace will never forsake me,
I have made a covenant with You.
(Arara…)

(Repeated)

You ended my days of sorrow, filled me with eternal joy,
You removed my shame and gave me a good name.
I will walk in Your presence, I will exalt You.
Your grace will never forsake me,
I have made a covenant with You.
(Arara…)

(Repeated)


📖 Bible Inspiration

“…Your mercy and loving‑kindness shall follow me all the days of my life…”
Psalm 23:6

This song vividly reflects how God’s covenant-fidelity follows us and the promise that His grace never leaves us.

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account