నీ మాటలతో నా బ్రతుకును
Sathish Kumarవల్లవి: నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని
ఎంతో ఆశతో నీ సన్నిధికి నే చేరితి
ఇది నా చివరి ఇది నా కడవరి
మిగిలియున్న నిరీక్షణా – మిగిలియున్న నిరీక్షణా…
మిగిలియున్న నిరీక్షణా… ॥నీ మాటలతో!
1. పాపపు ఊబిలో పాతుకుపోయిన
పాపవు తీగెలో అల్లుకుపోయిన ॥2॥
పాత రోత జీవితాన్ని 12॥
పవిత్ర వరుచుము వరిశుద్దుడా
వవిత్ర వరుచుము వరమాత్ముడా… ॥నీ మాటలతో!
2. చితికిన బ్రతుకు చీదరి తనువు
చిక్కులలోనా చిక్కిన నన్ను ॥2॥
చేరదీసి సేదదీర్పుము
చేతనైన వరిశుద్ధుడా – చేతనైనా పరమాత్ముడా… ॥నీ మాటలతో!