Chorantians Bible Quiz
View Allనీ నామం నా గానం
నీ నామం నా గానం
నీ స్మరణే నా సర్వం (2)
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం||
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2)
సంగీత స్వరములతో స్తుతియి౦తును (2)
స్తుతుల౦దుకో నా యేసురాజా (2) ||నీ నామం||
ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే (2)
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2)
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం||