నీ పేరు పోయబడిన పరిమళ తైలం

Shalem Raju
161 Views

నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం //2//
జగముల నేలే నా యేసయ్య ,
యుగముల రాజా నువ్వేనయ్యా//2//
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన //2//

నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం

ఈ అవనిలోనా అనురాగాలు, అల్పమైనవి గాని
మనుషులు చూపించే మమకారాలు, మారిపోవును గానీ //2//
నీ ప్రేమ అనురాగం అంతమవ్వదు
నీ అనుబంధం మార్పు నందు //2//మార్పు నందు

నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం

జాలి లేని లోకం వేదనల నదిలో నిన్ను ముంచిన గాని
ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని//2//
నీకోసమే నన్ను బ్రతకని, నీ కృపలోనే నన్ను నిలువని//2//నన్ను నిలువని

నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం//2//
జగముల నేలే నా యేసయ్య ,
యుగముల రాజా నువ్వేనయ్యా//2//
నీకే నీకే నా ఆరాధన
నువ్వే నువ్వే నా ఆలాపన //2//

నీ పేరు పోయపడిన పరిమళ తైలం
నీ ప్రేమ పొందుకున్న బ్రతికే ధన్యం//2//

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account