నీ ప్రేమయే నాకు చాలు

Sathish Kumar
233 Views

నీ ప్రేమయే నాకు చాలు – నీతోడు నాకుంటే చాలు
నా జీవితాన – ఒంటరి వయనాన

నీ నీడలో నన్ను నడివించుమా నీ ప్రేమయే!
యేసయ్యా..ఆ..ఆ.. యేసయ్యా.ఆ..ఆ.. యేసయ్యా.ఆ..ఆ…
యేసయ్యా… యేసయ్యా…

నీ ప్రేమతోను నీ వాక్కుతోను – నిత్యము నన్ను నింవుమయ్యా
నీ ఆత్మతోను నీ సత్యముతోను – నిత్యము నను కాపాడుమయ్యా
నీ సేవలో నీ సన్నిధిలో – నీ మాటలో నీ బాటలో
నిత్యము నను నడివించుమయ్యా ॥యేసయ్యా।

నువు లేక నేను జీవించలేను – నీ రాకకై వేచియున్న
నువు లేని నన్ను ఊపొంచలేను – నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూవమే – నా ధ్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మార్చెనయ్యా ॥యేసయ్యా।

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account