నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా

202 Views

నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా (2)
మహిమ గల నా యేసు రాజా (2)      ||నీ సన్నిధియే||

ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని (2)
నీ ప్రసన్నత నాకు చూపుము (2)      ||నీ సన్నిధియే||

ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు (2)
నీ గుడారపు మాటున (2)      ||నీ సన్నిధియే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account