నీదెంతో కరుణా కరుణామయా

156 Views

నీదెంతో కరుణా కరుణామయా
నీదెంతో జాలి నజరేయా (2)

మా పాపమంతా గాయాలుగా
దాల్చావు నీ మీన పూమాలగా (2)
మా కర్మమంతా ఆ సిలువగా
మోసేవు తండ్రి నీ మోపున       ||నీదెంతో||

ప్రభువా మా పాప ప్రక్షాళనముకై
వెలపోసినావు నీ రుధిరమే (2)
దేవా మా ఆత్మ పరిశుద్ధికై
బలి పెట్టినావు నీ ప్రాణమే       ||నీదెంతో||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account