Chorantians Bible Quiz
View Allనీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను (2)
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు నను నడిపించావు
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే (2)
నీవే నీవే నీవే నీవే (2) ||మరణమును||