Chorantians Bible Quiz
View Allనీవే నీవే నా తోడున్న దేవుడవు
నీవే నీవే నా తోడున్న దేవుడవు (2)
నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే||
కష్టాల కడలిలోనైనా
కన్నీటి బాధలోనైనా (2)
యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే||
ఏ ఘోర పాపము అయినా
మరణకర వ్యాధి అయినా (2)
యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే||