Chorantians Bible Quiz
View Allనీవేగా యేసు నీవేగా నీవేగా క్రీస్తు నీవేగా
నీవేగా యేసు నీవేగా
నీవేగా క్రీస్తు నీవేగా ||నీవేగా||
పాపమునుండి విడిపించింది నీవేగా
పరిశుద్దునిగా మార్చినిది నీవేగా (2)
(నా) ఘోరపాపము మన్నించినిది
రోతబ్రతుకును మార్చినిది (2) ||నీవేగా||
బలహీనతలో బలపరిచింది నీవేగా
దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా (2)
(నా) ఓటములను ఓడించింది
బాధలన్నియు బాపినది (2) ||నీవేగా||