Chorantians Bible Quiz
View Allనీవు నన్ను మరచితే
Prashanth Thogariపల్లవి:
నీవు నన్ను మరచితే నేనెమౌదునో యేసయ్య
నీవు నన్ను విడచితే నా స్థితి ఏమవునో యేసయ్య
నా తోడు నీవయ్య నీవుంటే చాలయ్య
నా నీడ నీవయ్య నీకై జీవిస్తానయ్య -2
యేసయ్య -4
1.
అంధకారంలో నడిపించావు- శ్రమల నుండి తప్పించావు
వ్యాధిబాధలను తొలగించావు- కాన్నిరంతటిని తుడిచేశావు
పిలువగానే నా యేసయ్య – నేనున్నాను అన్నావయ్యా
ఆశించగనే యేసయ్య – ఆశాలన్నీ తీర్చవయ్యా -యేసయ్య 4
2.
పాపపు ఊబిలో పడియుండగా – నరకపు దారిలో నడవగా
నీ రక్తముతో కడిగావయ్య – నాకై ప్రాణము నిచ్చావయ్యా
ఎందుకయ్య యేసయ్య – నాకొరకై ఇంత త్యాగం
బ్రతికేధనయ్య యేసయ్య – నీ కొరకై జీవితాంతం 2
యేసయ్య -4