నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా
నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా
మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2)
వేదన బాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా||