నీతో ఉంటే జీవితం

98 Views

Neetho Unte Jeevitam Lyrics – Telugu Christian Song

నీతో ఉంటే జీవితం పాట లిరిక్స్ – తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం
A devotional song about walking with God through pain, purpose, and everlasting love.


✨ About the Song

Neetho Unte Jeevitam” is a soulful Telugu Christian worship song that proclaims how life becomes beautiful and meaningful with God’s presence. This song expresses deep surrender, devotion, and a heartfelt longing to stay close to the Lord.


🎵 Full Lyrics in Telugu – Neetho Unte Jeevitam

🌅 పల్లవి

నీతో ఉంటే జీవితం
వేదనైనా రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
భాటేదైనా పువ్వుల కుసుమం (×2)

నువ్వే నా ప్రాణాధారము
నువ్వే నా జీవధారము (×2)


🎶 చరణం – 1

నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేకపోతే నేను ఊహించలేను
నువ్వే లేకపోతే నేను లేనేలేను (×2)

నిన్ను విడిచిన క్షణమే – ఒక యుగమై గడచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే – నిన్ను వెతికే నీ తోడు కోసం (×2)

(పల్లవి: నువ్వే నా ప్రాణాధారము)


🎶 చరణం – 2

నీతో నేను జీవించాలే కలకాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
చివరిగా నuv్వే నిలిచావే సదాకాలము (×2)

నిన్ను విడువను దేవా – నా ప్రభువా, నా ప్రాణనాధ
నీ చేతితో మలచి – నను విరచి, సరిచేయు నాధ (×2)

(పల్లవి: నువ్వే నా ప్రాణాధారము)


🌍 English Translation – “Life With You, O Lord”

Life with You, O Lord, is a colorful journey even in pain.
Every path becomes fragrant when You’re with me.

You are my life’s breath… You are my life’s stream.


Verse 1:

Without You, I cannot live.
Without You, I cannot breathe.
Without You, I cannot imagine life.
Without You, I simply don’t exist.

The moment I was away from You
Felt like an eternity in my life.
My broken heart kept searching for You,
Longing for Your companionship.


Verse 2:

With You, I want to live forever.
I will love You always.
Though I searched the world endlessly, I found nothing…
But in the end, You alone remained – eternally.

I will never leave You, Lord –
My Master, the Source of my soul.
With Your hands You shaped me,
Rebuilt and refined me, O my Creator.


📖 Bible Inspiration

“Even though I walk through the darkest valley, I will fear no evil, for you are with me.”
Psalm 23:4


📌 Song Details

  • Song Title: Neetho Unte Jeevitam

  • Language: Telugu

  • Genre: Christian Devotional

  • Theme: God’s Presence, Faith, Worship

  • Tags: #NeethoUnteJeevitamLyrics #TeluguChristianSong #TeluguDevotionalLyrics #ChristianWorship #FaithInGod

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account