నిన్ను నమ్మి బ్రతుకుచున్నాను

185 Views

నిన్ను నమ్మి బ్రతుకుచున్నాను
వేరే దిక్కు నాకు లేదయ్య
ని కొరకై వేచి ఉన్నాను
వేరే ఆశ నాకు లేదయ్య
ని ల ప్రేమించేవారు
ఇలలో ఎవరు లేరయ్య
నాకై ప్రాణమును ఇచ్చిన
నిజమైన ప్రేమే నిదయ్య “2”
చాలయ్య ని ప్రేమ చాలయ్య
ని ప్రేమకు కొద్దువే లేదయ్య
చాలయ్య ని ప్రేమ చాలయ్య
ని ప్రేమకు సాటి ఎవరు యేస్సయ్య “2”

1) అడగక ముందే న అవసరథలన్ని ఎరిగిన వాడవు
నలిగిన సమయాన నను చేరదీసి ధైర్యముతో నింపావు “2”
ఎడారిలో నె వెళ్లిన
అబ్రాహాము వాగ్దానమే
త్రోవ తప్పిన అలలు చుట్టిన ని చెయ్యి పైకి లేపిన
నడతలన్ని సరి చేయువాడవు నీవే
నాకు గమ్యము చూపే మార్గదర్శివి నీవే “2” చాలయ్య “

2)నిన్ను విడచి లోకములో నేను తప్పిపోయిన
కన్నా తండ్రివలే నన్ను చేరదీసి గాయమును కట్టావు “2”
తప్పిపోయిన కుమారుడైన్ అది నేనే యేసయ్య
న కొరకై పరుగెత్తి హత్తు కొనిన ప్రేమ నిదయ్య
నిల నన్ను ప్రేమించే వారెవరు లేరయ్య
ప్రాణము పెట్టిన ని కొరకే ఈ జీవితం {2}
“చాలయ్య ని ప్రేమ చాలయ్య “

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account