Chorantians Bible Quiz
View Allపైకి ఎగరేదవు
దేవుని ఆనందం నిను కమ్మును
ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2
పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను
ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్
నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2
నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్
అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ – 2
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2
2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును
యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2
నీ కాలి క్రింద దుష్టుడు దూలిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును – 2
నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు
నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2
కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2