పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే

349 Views

పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే (6)

నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన             ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2)        ||ఆరాధన||

Home
Music
Bible
Quiz
Lyrics
Shorts
Account