Chorantians Bible Quiz
View Allప్రేమా ప్రేమ నీ పేరే
Joshua Shaikఆ ఆ …
ప్రేమా ప్రేమ .. నీ పేరే (2)
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
ప్రేమా ప్రేమ .. నీ పిలుపే
ప్రేమా ప్రేమ .. నీ పేరే
1. ప్రేమే మార్గము – ప్రేమే సత్యము
ప్రేమే జీవము – నీ వరమే
ప్రేమే శోభము – ప్రేమే శాంతము
ప్రేమే శ్రేష్టము – నీ గుణమే
చెలిమే కోరీ – దరికే చేరీ
కరుణే చూపీ – కలతను బాపి
నిరతము నిలుచును – నీ దివ్య ప్రేమ
2. ప్రేమే త్యాగము – ప్రేమే సాక్ష్యము
ప్రేమే మోక్షము – నీ చరితే
సిలువే మోసీ – బ్రతుకే మార్చిన
కలువరీ ప్రేమ – నా కొరకే
ప్రేమకు మూలం – ప్రేమకు రూపం
నీవే యేసు – ప్రేమకు ప్రాణం
అనుదినం అనుక్షణం నీ ప్రేమలోనే