రాకడనే రైలు బండి వస్తున్నది

1383 Views

రాకడనే రైలు బండి వస్తున్నది
రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది
పరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నది
భలే చోటున్నది చక్కని చోటున్నది

నీతియనే ద్వారము దానికున్నది
పాపులను క్షమించే బ్రేకులున్నవి
సడన్ బ్రేకులున్నవి        ||రాకడనే||

రక్షణనే టిక్కెట్లు దానికున్నవి
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి టిక్కెట్టు కొనండి         ||రాకడనే||

పాపులున్న స్టేషనులో బండి ఆగదు
పరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును          ||రాకడనే||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account