రక్షకుడు జన్మించెను

120 Views

చీకటిలో వున్న లోకమున్
వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించేను
పరలోకన్ని విడచి
మన లోకానికి వచ్చే
మనలను రక్షించుటకు
రక్షకుడు జన్మించేను (4)

పాపంలో వున్న లోకమున్
పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించెను
లోకంలో వున్న మనుషులన్
మిత్రులుగా చేయుటకు
యేసయ్యా జన్మించెను(2)

“రక్షకుడు జన్మించేను “
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను
యేసు జీవించెను
నిత్యము జీవించేను

యేసు జీవించెను …
నిత్యము జీవించేను ….(2)

We wanna wish you a merry christmas
We wanna wish you a merry christmas
We wanna wish you a merry christmas
From the bottom of our heart(2)

Of Our hearts(2)

Of our hearts….

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account