రండి! యెహోవాను గూర్చి

191 Views

పల్లవి: రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము (2X)

ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడని (2X)

ఆహా – హల్లెలూయా – ఆహా – హల్లెలూయా (2X)

1. కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా (2X)

ఆయనే మన ఆశ్రయం – ఇరుకులో ఇబ్బందులలో (2X)

… రండి …

2. విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిధిలో (2X)

అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో (2X)

… రండి …

3. త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాథుడని (2X)

నీతి సూర్యుండాయనేనని – నిత్యము స్తుతి చేయుదము (2X)

… రండి …

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account