సారా సర్పమురా

Sathish Kumar
164 Views

సారా సర్పమురా – అది కాటు వేయక తప్పదురా!
విస్కీ విషమురా – అది ప్రాణం తీయక ఒప్పదురా!
చావు గోతిని తవ్వుకోకురా ఆ….ఆ….ఆ….
చావు గోతిని తవ్వుకోకురా – నిన్ను నీవే చంపుకోకురా!
చావు గోతిని తవ్వుకోకురా – పైకి పోకముందే దేవుని నమ్ముకోరా!

1. తాళిబొట్టు తాకట్లు పాలు – కట్టుకున్నది కష్టాల పాలు
కష్టార్దితము వరుల పాలు – కన్న వీల్లలు కన్పీటి పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ….ఆ….ఆ…. (6
ఆత్మపూర్చులై బ్రతుకుట మేలు ॥సారా॥

2. పరువు కాస్తా బజారు పాలు – అరువు కరువు రోదన పాలు
తనువు కాస్తా రోగాల పాలు – బ్రతుకు చితుకు కాష్టము పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ….ఆ….ఆ…. (6
ఆత్మపూర్చులై బ్రతుకుట మేలు ॥సారా॥

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account