సమాధాన గృ-హంబులోను

146 Views

సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు (2)

క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము (2)
మద్యపు గోడను కూల ద్రోసెను (2)
నిత్య శాంతిని మనకొసగెన్ (2)         ||సమాధాన||

పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు (2)
నాదు కృప నిను విడువదనెను (2)
నా సమాధానము ప్రభువే (2)         ||సమాధాన||

లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము (2)
సత్యమైనది నిత్యము నిల్చును (2)
నిత్యుడేసుచే కల్గెన్ (2)         ||సమాధాన||

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account