సంతోష సంబరాలురో

Joshua Gariki
748 Views

సంతోష సంబరాలురో
యేసయ్య జననమాయేరో
జగమంతా పండుగాయేరో
రక్షకుడుదయించినాడురో//2//

అ.ప: ఇంటింటా ప్రతిఇంటా రక్షణ తెచ్చిందిరో
ఊరంతా వాడంతా పండుగ వచ్చిందిరో//2//సంతోష//

1. నమ్మదగిన గొప్ప దేవుడు – నరుడై భువికి వచ్చినాడు
బేదమేమి లేని దేవుడు – బేత్లేహేములో పుట్టినాడు //2//
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా//

2. మార్పు లేని గొప్ప దేవుడు – మహిమను విడిచి వచ్చినాడు
శక్తిగలిగిన గొప్ప దేవుడు – శాపమంతా తీసివేయును//2//
రక్షణ దినమిదే యేసుని చేరుకో
ఈ క్షణమే యేసుని చేరి వేడుకో//ఇంటింటా//

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account