Chorantians Bible Quiz
View Allసత్యమునకు మేము సాక్షులము
Sathish Kumarసత్యమునకు మేము సాక్షులము
క్రీస్తుకు మేము సాక్షులము (2)
రోషముగల దేవుని ప్రజలం
సత్యము కలిగి జీవిస్తాం
రోషముగల దేవుని ప్రజలం
సత్యము కొరకు మరణిస్తాం
హోసన్నా వోసన్నా – వోసన్నా హోసన్నా
వోసన్నా.. వోసన్నా.. హోసన్నా… ॥సత్యమునకు॥
1. ఉమ్ములూసినా – ముఖము త్రివ్చము
ముళ్ళు గ్రుచ్చినా – తలను వొంచము
కొరడ విసిరినా – వెనుక తిరుగము
బల్లెము పొడిచినా – భయవడము ॥2॥
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం ॥2॥ ॥హోసన్నా॥
2. మాకు మేము – తగ్గించుకొంటాం
మోకాళ్ళ కన్నీళ్ళ – ప్రార్ధన చేస్తాం
సిలువ సంకెళ్ళ – సమర్పణ చేస్తాం
దేవుని రాజ్యము – రగిలిస్తాం
సత్యము కలిగి జీవిస్తాం
సత్యము కొరకు మరణిస్తాం ॥2॥ ॥హోసన్నా॥