స్తుతించెదను కీర్తించెదను నీ నామము దేవా
Palepogu Lazarbabuస్తుతించెదను కీర్తించెదను నీ నామము దేవా
కాదనక కృప చూపి ఉన్నత స్థలములలో నిలిపి నావు
యేసయ్య – యేసయ్య – యేసయ్య – యేసయ్య
మారాను మధురముగా మార్చిన దేవుడవు
తుఫొను అలలను సంద్రమును నిమ్మృళించినావు
చితికిన బ్రతుకులు చిగురింప చేసీ దావీదు చిగురు నీవని
అల్పులను ఆదరించి ఆనంద భరితులుగా చేసినావు
శిథిలమైన గుదారములను స్థితినిచ్చి దీవించినావు
దీనుల కొరకై బాహువు చాపే ప్రేమా స్వరూపి నీవని