శుద్ధిచేసే రక్తం

Hosanna Ministries
371 Views

రక్తం జయం యేసు రక్తం జయం సిలువలో కార్చిన రక్తం జయం “2”
యేసు రక్తమే జయం జయం జయం “4”
రక్తం జయం యేసు రక్తం జయం “2”
రక్తం రక్తం యేసు రక్తం జయం “5”
“రక్తం”
1.పాపమును కడిగే రక్తం మనస్సాక్షిని శుద్ధిచేసే రక్తం “2”
శిక్షను తప్పించే రక్తం “2”
అమూల్యమైన యేసు రక్తం
“రక్తం”
2.పరిశుద్ధునిగా చేసే రక్తం‌ తండ్రితో సంధి చేసే రక్తం‌ “2”
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం “2”
నిష్కళంకమైన యేసు రక్తం
“రక్తం”
యేసు రక్తము రక్తము రక్తము “2”
ఆ….ఆ….ఆ….ఆ…. “2”

3.నీతిమంతునిగా చేసిన రక్తం నిర్ధోషినిగా మార్చిన రక్తం “2”
నిత్య నిబంధన చేసిన రక్తం “2”
నిత్య జీవమిచ్చు యేసు రక్తం
“రక్తం”
4.క్రయధనమును చెల్లించిన రక్తం బదులు అర్పణలు కోరని రక్తం “2”
నన్ను విమోచించిన రక్తం “2”
క్రొత్త నిబంధన యేసు రక్తం
“రక్తం”

Home
Music
Bible
Quiz
Lyrics
Prayer
Account